ధ్యానం ఎలా చేయాలి - కొత్త వారి కోసం! How to Meditate for Beginners #Sadhguru #SadhguruTelugu #Meditation #Beginner #Peace #Life
Show more
13 hours ago • Sadhguru Telugu
ధ్యానం ఎలా చేయాలి - కొత్త వారి కోసం! How to Meditate for Beginners #Sadhguru #SadhguruTelugu #Meditation #Beginner #Peace #Life
35
0
17 hours ago • Sadhguru Telugu
మానసిక ఒత్తిడి ఒక పరిస్థితి యొక్క పర్యవసానం కాదు – అది మన వ్యవస్ధను సరిగా నిర్వహించుకోలేని అసమర్దత యొక్క పర్యవసానం. Stress is not a consequence of a particular situation – it is a consequence of your inability to manage your own system. #Sadhguru #SadhguruTelugu #Stress #Life #Wellbeing
644
6
1 day ago • Sadhguru Telugu
మనలో సరైన వాతావరణం సృష్టించుకోగలిగితే, మనందరికీ ఆహ్లాదంగా, అంతర్గత శ్రేయస్సుతో జీవించే సామర్ధ్యం ఉంది. We all have the potential to live in blissfulness and inner wellbeing – if only we create the right kind of climate within ourselves. #Sadhguru #SadhguruTelugu #Life #Bliss #MiracleOfMind
772
8
2 days ago • Sadhguru Telugu
భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతిదీ ప్రాధమికంగా ఒక విధమైన అల. మీరు మంచి నావికులైతే, ప్రతి అలా ఒక అవకాశమే. Everything that happens in the material world is essentially a certain kind of wave. If you are a good sailor, every wave is a possibility. #Sadhguru #SadhguruTelugu #Possibility #Life #SadhguruQuotes
764
4
3 days ago • Sadhguru Telugu
రేపు అమావాస్య, అంటే చంద్రుడు తన తరువాతి చక్రాన్ని ప్రారంభించే రోజు. ఈ రోజు, తమ భౌతికతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన పరిస్థితిని సృష్టిస్తుంది. ఈ రోజున ఆనందం, నిశ్చలత వంటి మీరు కోరుకునే లక్షణాలను మరింత సులభంగా పెంపొందించుకోవచ్చు. #Sadhguru #SadhguruTelugu #Amavasya #Spiritual #Sadhana
592
6
3 days ago • Sadhguru Telugu
ఈర్ష్యా ద్వేషాల మూలతత్వం అసంపూర్ణతా భావం. మీరు నిజంగా ఆహ్లాదంగా ఉంటే, ఎవరి పట్లా మీరు ఈర్ష్యతో ఉండరు. The fundamental nature of jealousy and envy is a feeling of inadequacy. If you were really blissful, you would not be envious of anyone. #Sadhguru #SadhguruTelugu #Nature #Jealousy #Bliss #Life #SadhguruQuotes
907
6
4 days ago • Sadhguru Telugu
మీరు శాశ్వతంగా ఉండరన్న ఎరుక నిరంతరం ఉన్నప్పుడే, మీరు పూర్తి ఎరుకతో ఉంటూ జీవితంలోని ప్రతి క్షణం ఆస్వాదించగలరు. You can become truly aware and enjoy every bit of life only if you are constantly aware that you are mortal. #Sadhguru #SadhguruTelugu #Enjoy #SadhguruQuotes
807
3
5 days ago • Sadhguru Telugu
భవిష్యత్తు గురించి భయ పడకండి. మీ వర్తమానాన్ని బాగా నిర్వహించుకోండి, ఇక భవిష్యత్తు వికసిస్తుంది. Do not worry about your future. Do your present well, and the future will blossom. #Sadhguru #SadhguruTelugu #Future #Present #SadhguruWisdom
945
10
6 days ago • Sadhguru Telugu
ఏకాదశి అనేది నెలలో మీ శరీరం సహజంగానే ఆహారం కోరుకోని రోజులలో ఒకటి. అటువంటి రోజుల్లో ఉపవాసం ఉండడం శరీరాన్ని శుద్ధి చేయటానికి ఇంకా అంతర్ముఖులవ్వటానికి సాయపడుతుంది. మీరు ఇవాళ రాత్రి భోజనం చేశాక, మరుసటి రాత్రి భోజన సమయం వరకు ఉపవాసం ఉండొచ్చు. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు, ఈ రోజున తేలికపాటి పండ్ల ఆహారం తీసుకున్న కూడా లాభదాయకంగా ఉంటుంది. #Sadhguru #SadhguruTelugu #Ekadashi #Fasting #Health
486
2
6 days ago • Sadhguru Telugu
ఉగ్రవాదం యొక్క లక్ష్యం యుద్ధం కాదు, సమాజాన్ని భయంతో కుంగదీయడం. భీతిని వ్యాపింపజేయడం, సమాజాన్ని విభజించడం, దేశ ఆర్థిక వృద్ధిని కుంటుపరచి, అన్ని స్థాయిలలో చట్టవిరుద్ధతను సృష్టించడమే వారి ఉద్దేశం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడి, పెంపొందించాలంటే, ఈ శక్తులను ఉక్కుపాదంతో ఎదుర్కోవాలి. విద్య, ఆర్థిక అవకాశాలు, సంపద మరియు సంక్షేమం అన్ని స్థాయిల్లో సమానంగా పంపిణీ చేయడం వంటి దీర్ఘకాలిక పరిష్కారాలు ఉన్నాయి. ప్రస్తుతానికి, మతం, కులం, వర్గం లేదా రాజకీయ విభేదాలకు అతీతంగా ఒక దేశంగా ఏకమై, మన భద్రతా దళాలకు అన్ని స్థాయిలలో వారి విధులు నిర్వర్తించేందుకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. మృతులు & గాయపడిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి & ఆశీస్సులు. -సద్గురు #Sadhguru #SadhguruTelugu #Pahalgam
578
7